iBomma One: ఐ-బొమ్మ పోయే ఐ బొమ్మ వన్ వచ్చే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐ-బొమ్మ అనే పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అతని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. స్వయంగా అతని చేతనే పోలీసులు ఐ-బొమ్మ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయించారు. అయితే, ఇప్పుడు తెరమీదకు కొత్తగా ఐ-బొమ్మ 1 అనే ఒక వెబ్‌సైట్ వచ్చింది. ఐ-బొమ్మ కోసం వెతుకుతున్న వారికి ఈ ఐ-బొమ్మ 1 ఇప్పుడు దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సైట్ ఎవరిది అనే చర్చ నడుస్తోంది.
Also Read :Delhi Car Blast: ‘‘హిజాబ్ ఎందుకు వేసుకోలేదు’’.. రోగులతో ఉగ్ర డాక్టర్..
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
ఈ వెబ్‌సైట్‌లో ఏదైనా సినిమా చూడాలని ప్రయత్నించి లింక్ మీద క్లిక్ చేయగా, అది మూవీ రూల్స్ (Movie Rulz) వెబ్‌సైట్‌కి రీ-డైరెక్ట్ అవుతోంది. ఐ-బొమ్మ లాగానే మూవీ రూల్స్ వెబ్‌సైట్ కూడా చాలా కాలం నుంచి నడుస్తోంది. ఈ సైట్ ఏకంగా సినిమాల హెచ్‌డీ ప్రింట్‌తో పాటు, అప్పుడే రిలీజ్ అయిన సినిమాల థియేటర్ ప్రింట్‌లను సైతం అప్‌లోడ్ చేస్తూ వస్తోంది.
Also Read :Ghattamaneni Jayakrishna: జయకృష్ణ డెబ్యూ సినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!
ఇక ఐ-బొమ్మ ఎకో సిస్టమ్‌లో 65 మిర్రర్ సైట్స్ (Mirror Sites) ఉన్నాయని, అందులో ఒకటిగా ఐ-బొమ్మ 1 ను తెరమీదకు తెచ్చి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఇంకా నడుస్తున్న మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ లాంటి వెబ్‌సైట్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఈ నేపధ్యంలో విచారణ కూడా జరుపుతున్నారు. ఈ విచారణలో పలు కీలక అంశాలను పోలీసులు రాబడుతున్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Nandu World: వాళ్లిద్దరూ యూట్యూబ్‌లో ఫేమస్.. చేసేది మాత్రం..!
-
LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
-
Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!