Oka Court Case: బ్రేకప్ తర్వాత లవర్ పై యువకుడి కేసు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ప్రేమ, విరహం, మోసం, ప్రతీకారం అనే కాన్సెప్ట్‌లతో ఇప్పటికే వందల సినిమాలు వచ్చాయి. కానీ, ప్రేమలో మోసపోయిన ఒక సాధారణ యువకుడు.. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం, తన లవర్ పైనే కేసు పెట్టడం అనే ఒక విభిన్నమైన, మునుపెన్నడూ చూడని కథాంశంతో వస్తున్న చిత్రమే ‘ఒక కోర్టు కేస్’. ఓపెన్ ఐస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగేష్ పూడి, ముకేష్ పూడి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్ర అధికారిక టీజర్‌ను సీనియర్ హీరో శ్రీకాంత్ ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.
చిత్ర దర్శక నిర్మాత గణేష్ పూడి మాట్లాడుతూ.. “మేము ఈ చిత్రానికి ‘ప్రతి ప్రేమికుడికి తన ప్రేమ కోసం పోరాడే హక్కు ఉంది’ అనే క్రేజీ క్యాప్షన్‌ను ఇచ్చాం. ప్రేమలో మోసపోయిన ఒక వ్యక్తి న్యాయం కోసం లీగల్‌గా ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ సినిమా కథ. ముఖ్యంగా బ్రేకప్ తర్వాత జరిగే ప్రతీకారం అనే సరికొత్త కోణాన్ని ఇందులో ఫుల్ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వినోదాత్మకంగా చూపించబోతున్నాం. టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది” అని చెప్పారు. హీరో సూర్యాన్ష్ మాట్లాడుతూ.. “నా కెరీర్లో ‘ఒక కోర్టు కేస్’ చాలా స్పెషల్ ఫిలిం. కథ వినగానే చాలా కొత్తగా అనిపించింది. తనకు జరిగిన మోసానికి వ్యతిరేకంగా ఒక యువకుడు కోర్టులో చేసే పోరాటం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.
Also Read
- Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
- October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
తాజావార్తలు
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!