Ghaati :అనుష్క కోసం రంగంలోకి అల్లు అర్జున్.. ఫోన్ కాల్ లీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుష్క హీరోయిన్గా నటించిన ఘాటి సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఇప్పటికే అనుష్క ఆఫ్‌లైన్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు కెమెరా ముందుకు రాకపోయినా, రానా ఫోన్ కాల్‌తో పాటు ఫోన్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అనుష్క నిన్న ట్విట్టర్ స్పేస్‌లో కూడా సందడి చేసింది. తాజాగా, అల్లు అర్జున్‌తో అనుష్క ఫోన్ మాట్లాడుతున్న ఆడియోని నిర్మాణ సంస్థ యూ వీ క్రియేషన్స్ అధికారికంగా విడుదల చేసింది. సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ ఫోన్ కాల్లో, అల్లు అర్జున్ పార్టీ సినిమాకి సంబంధించి పలు ప్రశ్నలు అడగ్గా, అనుష్క ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చింది. “ఇప్పుడు నిన్ను ఘాటి అని పిలవాలా, స్వీటీ అని పిలవాలా?” అంటే, “మేము ఇప్పటికీ స్వీటీనే” అంటూ అనుష్క సమాధానం చెప్పింది. వీళ్ళిద్దరూ కలిసి వేదం సినిమాతో పాటు రుద్రమదేవి సినిమాలో నటించారు. అలాగే, కృష్ణ డైరెక్ట్ చేసిన వేదం సినిమాలో అల్లు అర్జున్ నటించిన వీరు, ఫోన్ కాల్ ప్రమోషన్‌తో ముందుకు వచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వినండి.
PUSHPARAJ🔥X SHEELAVATHI ❤️🔥
Also Read
'Icon Star' @alluarjun garu gets on a call with 'The Queen' @MsAnushkaShetty ahead of #Ghaati's release ❤🔥#Ghaati GRAND RELEASE WORLDWIDE TOMORROW.
🎟️Book your tickets Now:https://t.co/7YRlKANrO8 | https://t.co/WsTVa24Ccn
⭐ing ‘The Queen’… pic.twitter.com/xoXscByK10
— UV Creations (@UV_Creations) September 4, 2025
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!