Fans Special: అన్నా.. మళ్ళీ హిట్టు ఎప్పుడు కొడతావ్ అన్న.. ఫ్యాన్స్ భావోద్వేగం..
- వరుస ఫ్లాప్స్ ఇస్తున్న రవితేజ
- వింటేజ్ రవితేజను మిస్ అవుతున్న అభిమానులు
- రవితేజ కోసం అభిమాని ఎమోషనల్ లెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత కష్టంతో పైకి ఎదిగాడు మాస్ మహరాజా రవి’తేజ’. కాని ఈయన పేరులో ఉన్న తేజం ఇప్పుడు ఈయన సినిమాలలో లేదు. అభిమానులకు వినడానికి కఠినంగా అనిపించినా ఇది వాస్తవం. మాస్ మహారాజా లాస్ట్ సుపర్ హిటే ఏది అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. ధమాకా ఉంది కదా అంటే అందులో సగం కంటే ఎక్కువ క్రెడిట్ డాన్సింగ్ డాల్ శ్రీలీలకు తప్పకుండా ఇవ్వాల్సిందే. వాల్తేర్ వీరయ్య హిట్ అంటే ఆ సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ మాత్రమే. మరి రవితేజ భుజాల మీద సినిమాను నడిపించి సోలో హిట్టు కొట్టిన సినిమా ఏది అంటే 2021లో వచ్చిన క్రాక్. ఆ చిత్రంలో రవితేజ నటన, కామెడీ టైమింగ్ వింటేజ్ రవితేజని గుర్తుకు తెస్తాయి. కాని ఇటీవలి సినిమాలలో ఆ వింటేజ్ రవితేజ కనిపించడం లేదు.
Also Read: Rashmika Mandanna: ఒకే రోజు రెండు సినిమాలు.. క్రష్మిక క్రేజ్ మామూలుగా లేదు
Also Read
అవును రవితేజ గత 10 సినిమాలలో సోలో హిట్ క్రాక్ మాత్రమే. రావణాసుర, రామారావ్ ఆన్ డ్యూటి సినిమాలు వచ్చాయనే సంగతి కూడా చాలా మందికి తెలియదంటే అర్ధం చేసుకోవాలి రవితేజ సినిమాల పరిస్థితి ఎలా ఉందో. ఈ హీరో సినిమాలలో కొత్తదనం ఏదైనా ఉంది అంటే అది కేవలం హీరోయిన్స్ మాత్రమే. ఆమెకు సినిమాలో సరైన పాత్ర ఏమి ఉండదు. కేవలం నాలుగు స్టెప్పలు, నాలుగు ముద్దులు పెట్టుకోవడం వంటి అతి ముఖ్యమైన పనులకు మాత్రమే పనికొస్తుంది. ఇన్ని ఫ్లాప్స్ వస్తున్నా కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ వరస సినిమాలు చేస్తున్నాడు మాస్ రాజా. ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఇన్ని ఫ్లాప్ సినిమాలలో రవితేజ నటన బాలేదనో, సరిగా చేయలేదనో రిమార్క్ ఇప్పటికి లేదు. కేవలం బలం లేని కథలు ఎంచుకుని ఫ్లాప్స్ తెచ్చపకుంటున్నాడు. ఇక నుండైనా కథల విషయంలో కేర్ తీసుకుని, మోహమాటం లేకుండా సినిమాలు చేస్తే హిట్టు కొట్టి వింటేజ్ రవితేజని చూడడం అనేది మ్యాటర్ కాదనేది రవితేజ అభినానుల ఆవేదన. మరి వారి ఆవేదన మాస్ మహారాజ పట్టించుకుంటారో లేదో..
- Tags
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!