NTV Telugu Site icon

Deepavali : టపాకాయల్లాంటి టాలీవుడ్ అప్ 8 డేట్స్..

T8

T8

దీపావళి కానుకగా టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ దశలో అనేక సినిమాలు స్పెషల్ పోస్టర్స్ ను సదరు నిర్మాణ సంస్థలు విడుదల చేసాయి.

1 – వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా టీజర్ నవంబరు 2న విడుదల చేస్తున్నామని దీపావళి కానుకగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్

2 – ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప -2 డిసెంబరు 5న రిలీజ్ కానుండగా దీపావళి విషెస్ తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు

3 – విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న VenkyAnil3 సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను నవంబరు 1న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ కానుంది

4- వెంకీ కుడుముల దర్శకత్వంలోనితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుద్ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు

5 – తమన్నా లీడ్ రోల్ లో నటిస్తున్న ఓదెల -2 లో సింహ భీమార్జున ఫస్ట్ లుక్ ను నేడు రిలీజ్ చేసారు మేకర్స్

6 – మంచు విష్ణు పాన్ ఇండియా సినిమా కన్నప్ప దీపావళి కానుకగా పోస్టర్ రిలీజ్ చేసారు

7 – రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా బుచ్చి బాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా నుండి దుమ్ము లేపే పోస్టర్ రిలీజ్ అయింది
8 – నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ‘రోటి కపడ రొమాన్స్’ ట్రైలర్ రిలీజ్ చేసారు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు

Show comments