Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉన్నట్టుండి సోషల్ మీడియాలో వైరల్ జాన్వీ కపూర్ పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి. బాలీవుడ్ యంగ్ హీరో ఇషాన్ కట్టర్ తో జాన్వీ పెళ్లి చేసుకున్నట్టు వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. దఢక్ అనే సినిమాతో ఇషాన్, జాన్వీ బాలీవుడ్ అరంగేట్రం చేసారు. అప్పటి నుండి ఇద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో ఇద్దరు పెళ్లి చేసుకుందని పోస్ట్ లు వైరల్ అయ్యాయి. వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.
ఇటీవల కొందరు సెలబ్రిటీలకు సంబంధించిన వివాహ వేడుక ఫొటోలు అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతుండటంతో అభిమానుల్లో మరియు నెటిజన్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ వార్తలపై స్పందించిన సంబంధిత బ్రాండ్ నిర్వాహకులు ఆ పుకార్లకు చెక్ పెట్టారు. వైరల్ అవుతున్న ఫొటోలు మరియు వీడియోలు నిజమైన పెళ్లికి సంబంధించినవి కాదని మేకర్స్ స్పష్టం చేశారు. అవి ‘KALKI Bride & Groom Couture ’26’ బ్రాండ్ ప్రమోషనల్ షూట్ లో భాగమని వెల్లడించారు. బ్రాండ్ అంబాసిడర్లుగా కొత్త వెడ్డింగ్ కలెక్షన్ డిజైన్లను ప్రదర్శించే క్రమంలో తీసిన షూట్ పిక్స్‌ను కొందరు నిజమైన వివాహ ఫొటోలుగా ప్రచారం చేశారని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవాలను మరియు వదంతులను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బ్రాండ్ ప్రమోషన్‌ను వేరే రకంగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ క్లారిటీతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పెళ్లి రూమర్లకు ముగింపు పడింది.
Also Read
- Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
- Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
- Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
- Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
తాజావార్తలు
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!