‘దియా’ తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ హిట్ సినిమా ‘దియా’ తెలుగులో విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 19న డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కన్నడలో వచ్చిన ఈ ప్రేమకథ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కె.ఎస్.ఎస్ అశోక దర్శకత్వం వహించిన ఈ ట్రైయాంగిల్ ప్రేమ కథలో ఖుషీ రవి, పృథ్వీ అంబర్, దీక్షిత్ శెట్టి అద్భుతంగా నటించారు. ఈ సినిమాను ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరిగాయి. కాగా, తాజాగా ఆగస్టు 19న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా కావడంతో తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు. ఈమేరకు రేపు ప్రసాద్ లాబ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!