NTV Telugu Site icon

Devara : తెలంగాణ – ఏపీ దేవర 12వ రోజు కలెక్షన్స్.. డీసెంట్..

Devara 12

Devara 12

యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు.  దసరా  హాలిడేస్  కావడంతో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్..

దేవర 12 వ రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ ఏరియాల వారీగా :

నైజాం – రూ. 74 లక్షలు
సీడెడ్ – రూ. 43 లక్షలు
వైజాగ్ – రూ. 28 లక్షలు
తూర్పు గోదావరి – రూ. 17 లక్షలు
పశ్చిమ గోదావరి – రూ.14 లక్షలు
కృష్ణ – రూ.  12 లక్షలు
గుంటూరు – రూ.18 లక్షలు
నెల్లూరు – రూ.12 లక్షలు

12 వ రోజు రోజు మొత్తం కలెక్షన్స్ – రూ. 2.18 కోట్లు (షేర్),

12 వ రోజు వర్కింగ్ డే నాడు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే సూపర్ హోల్డ్ అనే చెప్పాలి.

గమనిక : ఈ కలెక్షన్స్ అన్నీ GST లేకుండా సాదించినవి

ఇక రిలీజ్ రోజు నుండి  ( sep 27 – oct 8) వరకు దేవర తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ వివరాలు :

మొదటి రోజూ -రూ. 61.65 కోట్లు
2వ – రూ.  18.22 కోట్లు
3వ రోజు – రూ. 19.11 కోట్లు
4వ రోజు – రూ. 6.02 కోట్లు
6వ రోజు – రూ. 6.19 కోట్లు
6వ రోజు – రూ. 9.48 కోట్లు
7వ – రూ. 2.92 కోట్లు
8వ రోజు – రూ. 2.65 కోట్లు
9వ రోజు – రూ. 4.32 కోట్లు
10 వ రోజు –  6.50 కోట్లు
11 వ రోజు – 2.55 కోట్లు
12 వ రోజు – 2.18 కోట్లు

మొత్తం 12 రోజుల AP&TS : రూ. 141.79 కోట్లు (షేర్ )

NOTE : వివిధ మార్గాల ద్వారా సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.. అంతే తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు.

 

Show comments