NagaVamsi : రాసి పెట్టుకోండి..ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ దబిడి దిబిడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణనటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్నా ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read : KA10 : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ టీజర్ రిలీజ్..హిట్ కళ కనిపిస్తోంది
Also Read
కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నాగవంశీ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘ మీకు సమరసింహా రెడ్డి యాక్షన్ గుర్తుందా. అసలైన మాస్ సినిమా అంటే ఏమిటో నిర్వచించింది ఆ యాక్షన్ అని సమరసింహా రెడ్డి పవర్ఫుల్ యాక్షన్ సీన్ ఫోటోను జతచేస్తూ.. నా మాటలను గుర్తుపెట్టుకోండి. డాకు మహారాజ్ లో సెకండ్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంది, ఆ సీక్వెన్స్ మిమ్మల్ని మరోసారి సమరసింహా రెడ్డి రోజులను గుర్తుకురావడమే కాదు మీకు అదే ఊపునిస్తుంది. ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగుతాయి. దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్’ అని పోస్ట్ చేసారు. తమన్ సంగీతం అందిస్తున్న డాకు మహారాజ్ ట్రైలర్ ఈ నెల 5న రిలీజ్ కానుంది.
Remember this ?
The sequence that redefined what true MASS CINEMA is! 💥💥
Mark my words! There’s a sequence in the second half of #DaakuMaharaaj that will bring back the same madness and high taking you straight back to those glorious days! 🔥🔥
Dabidi Dibidi ani oorike… pic.twitter.com/lvq01aq7eu
— Naga Vamsi (@vamsi84) January 3, 2025
తాజావార్తలు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?