Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే రెండు తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా టిక్కెట్ ధరలను భారీగా పెంచుతూ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కామన్ ఆడియన్స్ కు ఈ రేట్ల పెంపుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 23 న ప్రత్యేక ప్రీమియర్ షో మల్టీప్లెక్స్ లలో 400 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 300.. రెగ్యులర్ షోస్ కు 10 రోజుల పాటు మల్టీప్లెక్స్ లలో టికెట్ కు 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునెలా అనుమతులు ఇచ్చింది. ఇక తెలంగాణలోని థియేటర్లలో పెంచిన టిక్కెట్ రేట్లు మల్టీప్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ ధరను రూ. 390 సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ ధర రూ. 225, స్పెషల్ షోల కోసం ఒక్కో టిక్కెట్ ధరను ఏకంగా రూ. 500గా ధరలు పెంచారు.
Also Read
- Prabhas 'Fauzi : 'ఫౌజీ' పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
- The PARADISE : 'ది ప్యారడైజ్' ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
ఇటీవలి కాలంలో సినిమాల నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో, రికవరీ కోసం నిర్మాతలు విడుదల సమయంలో టిక్కెట్ ధరల పెంపుపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. సినిమా బడ్జెట్ భారాన్ని తగ్గించుకోవడానికి నిర్మాతలు వేస్తున్న ఈ వ్యూహం, అంతిమంగా సామాన్య ప్రేక్షకుడి జేబుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కుటుంబ సమేతంగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనుకునే సామాన్య ప్రేక్షకులకు ఈ టిక్కెట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం టిక్కెట్ ధరలే కాకుండా స్నాక్స్, పార్కింగ్ ఖర్చులతో కలిపి ఒక కుటుంబం సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీలు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో, ఇలాంటి భారీ రేట్లు సామాన్యులను థియేటర్లకు దూరం చేసే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!