N.E.S.T: సినీ సెలబ్రిటీల కోసం క్రైమ్ థ్రిల్లర్ ‘N.E.S.T.’ స్పెషల్ ప్రీమియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Celebrities Heap Praises N.E.S.T Movie : యునైటెడ్ స్టేట్స్‌లోని చాలా ప్రదేశాలలో ఎన్.ఇ.ఎస్.టి. (N.E.S.T.) చిత్రాన్ని షూట్ చేయగా ఇంగ్లీషులో తీసిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫణి శివరాజు, మణి శశాంక్ కొలిశెట్టి, పులి ధరణి ప్రధాన పాత్రలు పోషించారు. శరత్ సింగం దర్శకుడిగా పరిచయవుతున్న ఈ సినిమా ప్రీమియర్ షోను నటుడు అరవింద్ కృష్ణతో సహా పరిశ్రమలోని పలువురు ప్రముఖులకు ప్రత్యేకంగా వేశారు. ఇక ప్రీమియర్ షోలో సినిమాను చూసిన సెలెబ్రిటీలు మూవీ మీద ప్రశంసల వర్షం కురిపించారు.
Swag Teaser: హేయ్ శ్రీవిష్ణు.. నువ్వేనా? ఇదేందయ్యా ఇదీ!
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
చిత్రం చాలా బాగుందని, సినిమాలో ఆడియెన్స్ అంతా లీనమై చూసేలా ఉందని చెప్పుకొచ్చారు. కథ, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉందని, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో మూవీని తీసినట్టుగా ఉందని చూసిన వారంతా మెచ్చుకున్నారు. ఫణి శివరాజు, సుదీప్ తానేటి సారథ్యంలోని సినిమాటోగ్రఫీ, భరద్వాజ్ వెంకట ఆర్ఆర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఫణి శివరాజు, మణి శశాంక్ కొలిశెట్టి, బద్రి కాలేపల్లి, పులి ధరణి, అను రవికుమార్, సంతోషి దామిడి, ప్రసన్న పొన్నాల, సుదీప్ తానేటి, సత్య చలసాని, వినయ్ రెడ్డి కుంట, అభిషేక్ రెడ్డి ఎల్లు, శ్రీపాల్ రెడ్డి, నితిన్ కృష్ణ పులివర్తి, రవికుమార్ పండరి, రవికుమార్ పండరి, రేణు కాలేపల్లి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?