Kalki 2898 AD : అదిరిపోయే ఎంట్రీకి సిద్ధం అవుతున్న బుజ్జి..ఈవెంట్ విజువల్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్,లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అలాగే ఈ సిఎంమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమానుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ గ్లింప్సె వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Read Also :Double Ismart : ‘డబుల్ ఇస్మార్ట్’ మేకింగ్ వీడియో అదిరిపోయిందిగా..
Also Read
ఇదిలా ఉంటే కల్కి మూవీలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ను ఇటీవల మేకర్స్ రివీల్ చేసారు.కల్కి సినిమాలో ప్రభాస్ మిత్రునిగా ఓ కారు ఉంటుందని మేకర్స్ తెలిపారు.ఆ కారు పేరు “బుజ్జి”.ఈ సినిమా లో బుజ్జి పాత్ర కీలకంగా వుండనుందని సమాచారం.అయితే ఈ బుజ్జి పాత్రకు మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఇదిలా ఉంటే ఈ బుజ్జిని నేడు మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.నేడు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో కల్కి మూవీ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసారు.ప్రస్తుతం రామోజీఫిలిం సిటీలో బుజ్జి ఈవెంట్‌కు అంతా సిద్దమైంది.ఈ ఈవెంట్ కు ప్రేక్షకులు ,ప్రభాస్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు.బుజ్జిని ప్రత్యేక వాహనంలో తీసుకెళ్తున్న విజువల్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.ఈ ఈవెంట్ లో బైకేర్స్ చేసే భారీ స్టంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
- Tags
- #bujji
- #kalaki 2898AD
- prabhas
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?