NTV Telugu Site icon

Bobby Kolli : ఈసారి ఇతర దేశాల వాళ్ళు కూడా మాట్లాడుకునే సినిమా చేస్తాం!

Bolly Kolli

Bolly Kolli

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ విజయోత్సవ సంబరాలు అనంతపురంలో జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న విడుదలై బాక్సాఫీస్ రికార్డు సాధించిన డాకు మహారాజ్ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందడమే కాదు కలెక్షన్ల వర్షం కూడా కురుస్తూనే ఉండటంతో బాలకృష్ణ అభిమానులు విజయోత్సవ సభలు సైతం నిర్వహిస్తున్నారు. అనంతపురంలో ఆ సినిమా విజయోత్సవ సంబరాలు 80 అడుగుల రోడ్డులో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద జరుగుతోంది. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బాబీ ఏమి మాట్లాడారో ఇప్పుడు వీడియోలో చూద్దాం.
YouTube video player