Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bad Girlz Movie Teaser Release Christmas Comedy Film

Bad Girlz : లేడీ ‘జాతి రత్నాలు’..ఆకట్టుకుంటున్న ‘బ్యాడ్ గాళ్స్’ టీజర్

Published Date :December 18, 2025 , 11:19 am
By Bhargav Chaganti
Bad Girlz : లేడీ ‘జాతి రత్నాలు’..ఆకట్టుకుంటున్న ‘బ్యాడ్ గాళ్స్’ టీజర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

క్రిస్మస్ కానుకగా థియేటర్లలో నవ్వుల విందును పంచేందుకు ‘బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు)’ సిద్ధమైంది. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో ఆకట్టుకున్న ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా తాజాగా విడుదల చేశారు. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ.. సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. “మా సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. ‘జాతి రత్నాలు’, ‘మ్యాడ్’ లాంటి చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో.. ఈ సినిమా అలా ఉంటుంది. చాలా ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వస్తున్నాం. నా శ్రేయోభిలాషి బుచ్చిబాబు గారు ఈ టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ‘ఇలా చూసుకుంటానే’, ‘లేలో’ వంటి పాటలకు అనూహ్య స్పందన వస్తోంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు అన్ని పాటలకూ సాహిత్యం అందించడం మా అదృష్టం” అని తెలిపారు. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం, యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anchal Gowda
  • Bad Girlz movie
  • Bad Girlz teaser
  • Bad Girlz Telugu movie
  • Christmas Telugu movies

తాజావార్తలు

  • Holidays: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 9, 23, 29న సెలవు ప్రకటన..

  • Khanapur : ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా

  • Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

  • Dacoit Trailer : అందరూ మహేష్ బాబులు అయిపోదామనే?

  • CM Chandrababu: అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష.. సీఎం తీవ్ర అసంతృప్తి..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions