Anirudh : హీరోల స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. తనదైన స్టైల్ సాంగ్స్ తో పాటు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు హైప్ తీసుకురావడంలో అనిరుధ్ సిద్ధహస్తుడు. అందుకే ఇప్పుడు అగ్ర హీరోలు అలాగే దర్శకులు తమ చిత్రాలకు అనిరుధ్ కావాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో అని పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
తెలుగులో అని ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ కోసం అనిరుధ్ సుమారు రూ. 15 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని ‘ఆయా షేర్’ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై అంచనాలను పెంచేసింది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘AA23‘ కోసం అనిరుధ్ ఏకంగా రూ. 21 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. అలాగే బాలయ్య – కొరటాల సినిమాకు కూడా అనిరుధ్ పేరు వినిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో అనిరుధ్ క్రేజ్ మరింత పెరిగబోతుంది. రాబోయే సినిమాలు అన్ని పాన్ ఇండియా స్థాయి సినిమాలే. ఇదే జోష్ కొనసాగితే అతి త్వరలోనే అనిరుధ్ పారితోషికం రూ. 25 కోట్లకు పైగా చేరుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్థాయి రెమ్యూనరేషన్ చాలా మంది టైర్-2 హీరోల పారితోషికంతో సమానమని చెప్పవచ్చు. మ్యూజిక్ రైట్స్ మార్కెట్ ఆశించిన మేర లేకున్న అనిరుధ్ పేరుతో వచ్చే బిజినెస్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఆయన కోరినంత ఇచ్చేందుకు వెనకాడటం లేదు.
Also Read
- Shwetha Menon: మలయాళ 'అమ్మ'లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
- Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ను కలిసిన ప్రియదర్శి మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
- Sai Durga Tej: ‘మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది’.. హనుమాన్ 3Dపై సుప్రీం హీరో క్రేజీ రివ్యూ!
- OG 2: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. స్టార్ట్ అయిన ‘OG 2’ స్క్రిప్ట్ డిస్కషన్స్!
తాజావార్తలు
-
Astrology: మాట నిలబెట్టుకునే 4 రాశులవారు వీరేనా? ఒకసారి కమిట్ అయితే వెనక్కి తగ్గరట!
-
Trump warns Iran: హార్ముజ్ జలసంధి మూసేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
T20 World Cup : ఆస్ట్రేలియా కాదు, ఇంగ్లాండ్ కాదు.. ఇండియాని వణికిస్తున్న జట్టు ఇదే!
-
Vijay Birthday : రూ.70లక్షలు, 15 లారీలు.. విజయ్ జీవితాన్ని మలుపుతిప్పిన రోజు!
-
Vaibhav suryavanshi: 2026 “వైభవ్” నామ సంవత్సరం.. వామ్మో 7 నెలల్లో ఇన్ని రికార్డులా?
ట్రెండింగ్
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!