Ananya Pande : అనన్య పాండే నడుము గిల్లిన గుప్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఫ్యాషన్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా కలెక్షన్స్‌ను ప్రదర్శిస్తూ ఆమె షోస్టాపర్‌గా వ్యవహరించింది. వేదికపై అద్భుతమైన డిజైనర్ వేర్లో అనన్య చేసిన ర్యాంప్ వాక్ అక్కడి వారందరినీ మంత్రముగ్ధులను చేసింది. అయితే షో అంతా సజావుగానే సాగినప్పటికీ.. ఈవెంట్ ముగింపులో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ర్యాంప్ వాక్ ముగిసిన తర్వాత డిజైనర్ గౌరవ్ గుప్తాతో కలిసి అనన్య పాండే మీడియా ప్రతినిధులకు ఫోటోలు ఇస్తోంది. ఈ క్రమంలో సదరు డిజైనర్ అనన్యతో కాస్త అతి చేసాడు. ఫొటోలకు పోజులు ఇస్తున్న సమయంలో అనన్య నడుముపై చేతులు వేసి గిల్లడంతో అనన్య కాస్త అసౌకర్యానికి గురైంది. ఆ సమయంలో ఆమె బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికల్లో ఆ ఇబ్బంది స్పష్టంగా కనిపించింది. వందలాది మంది చూస్తున్న బహిరంగ వేదిక కావడం, చుట్టూ మీడియా కెమెరాలు ఉండటంతో అనన్య ఈ పరిస్థితిని చాలా హుందాగా హ్యాండిల్ చేసింది. ఏమాత్రం సహనం కోల్పోకుండా పైకి నవ్వుతూనే మెల్లగా అతని పక్క నుండి చాకచక్యంగా తప్పుకుంది. ఆ తర్వాత కూడా ఎలాంటి వివాదానికి తావివ్వకుండా, ఎంతో ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తూ డిజైనర్‌ను అభినందించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు, అనన్య అభిమానులు సదరు ఫ్యాషన్ డిజైనర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Also Read
- Varanasi: రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ + మహేష్ స్టామినా.. ‘వారణాసి’తో ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కలు మారబోతున్నాయా.?
- Movie Shows: సినిమా టికెట్ ధరలపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎర్లీ మార్నింగ్ షోలకు ఓకే.. రేట్ల పెంపునకు నో..!
- Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
- Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
Bro, what's going on with Ananya Panday? Is it flirting or harassment? pic.twitter.com/hePI7vZtYt
— Aditya (@Warlock_Aditya) July 18, 2026
తాజావార్తలు
-
AP Cyclones Damage: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్.. ఏపీపై రెండు తుఫాన్ల ప్రభావంపై ఆరా!
-
Varanasi: రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ + మహేష్ స్టామినా.. ‘వారణాసి’తో ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కలు మారబోతున్నాయా.?
-
US Midterm Elections 2026: మిచిగాన్ నుంచి తొలి ముస్లిం సెనేటర్‌గా చరిత్ర సృష్టించిన డెమోక్రాట్.. అబ్దుల్ ఎల్-సయీద్ ఎవరు?
-
Movie Shows: సినిమా టికెట్ ధరలపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎర్లీ మార్నింగ్ షోలకు ఓకే.. రేట్ల పెంపునకు నో..!
-
CM Chandrababu: అన్ని జెడ్పీ, ఎంపీపీ స్థానాలే టార్గెట్.. సీట్లు రానివారికి తప్పకుండా న్యాయం చేస్తాం!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!