‘దృశ్యం-2’కు అమెజాన్ ప్రైమ్ భారీ డీల్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా తెరకెక్కుతున్న మూవీ ‘దృశ్యం2’. జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బాబు దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్‌ను పూర్తి చేసుకున్నారు. కాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. కరోనా కారణంగా మలయాళ చిత్రం ‘దృశ్యం2’ను ఓటీటీలోనే విడుదల అయ్యింది. అమెజాన్ ప్రైమ్ ‘దృశ్యం-2’ డైరెక్ట్ డిజిటల్ హక్కుల కోసం భారీ ఆఫర్‌తో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సురేష్ బాబు ‘దృశ్యం-2’ను నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ ‘దృశ్యం-2’ డిజిటల్ హక్కుల కోసం భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ‘దృశ్యం-2’ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ మొత్తానికి ఎంత ఆఫర్ చేసిందనే విషయం మాత్రం తెలియలేదు. ఈ విషయంపై సురేష్ బాబు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సురేష్ బాబు ప్రస్తుతం చివరి దశలో ఉన్న ‘నారప్ప’పై దృష్టి సారించారు. ఇక ఇటీవలే ‘దృశ్యం-2’ మలయాళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ‘దృశ్యం 2’ తెలుగు వర్షన్ ను ఫాదర్స్ డే కానుకగా జూన్ 20వ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- Suriya47: దీపావళి బరిలో 'సూర్య47'?.. హ్యాట్రిక్ రిలీజ్‌కు స్టార్ హీరో రెడీ!
- Dhanush : ధనుష్ నెక్ట్స్ లక్ష్యం రాజకీయాలేనా...? అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చి ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడా..?
- Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?
- Rajni - Kamal Haasan : రజనీకాంత్, కమల్ హాసన్‌తో సినిమా అంటే దర్శకులకు తలనొప్పి తప్పదా
తాజావార్తలు
-
Stephen Fleming Coach: మొదటిసారి కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.. కీలక మార్పులకు నాంది!
-
Suriya47: దీపావళి బరిలో ‘సూర్య47’?.. హ్యాట్రిక్ రిలీజ్‌కు స్టార్ హీరో రెడీ!
-
Dhanush : ధనుష్ నెక్ట్స్ లక్ష్యం రాజకీయాలేనా…? అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చి ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడా..?
-
HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్‌ఫోన్
-
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం.. హైదరాబాద్‌కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!