Alpha : రీసెంట్ బెస్ట్ ట్రైలర్ కట్ ఇదేనేమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ‘వార్ 2’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అసలు ఈ సినిమా ఎన్టీఆర్ ఎందుకు చేశాడా? అని టైగర్ ఫ్యాన్స్ కాస్త ఫీల్ అయ్యారు. కానీ, ఈసారి అదిరిపోయేలా ప్లాన్ చేశారు యష్ రాజ్ ఫిలింస్ వారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో ‘ఆల్ఫా’ అనే స్పై థ్రిల్లర్ తెరకెక్కించారు. ‘YRF స్పై యూనివర్స్’ నుండి వస్తున్న మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ స్పై ఫిల్మ్ కావడంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు. ఈ మధ్య ఎంత పెద్ద సినిమా అయినా సరే.. ట్రైలర్‌తోనే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఆల్ఫా ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రైలర్ కట్ రాలేదన్నట్టుగా ఉంది. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ట్రైలర్ కట్ చేశారు. అలియా భట్ చేసిన పవర్ఫుల్ స్టంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్‌గా నిలిచాయి. ఆమెకు తోడుగా మరో యంగ్ బ్యూటీ శార్వరి కూడా అదిరిపోయే యాక్షన్‌తో అదరగొట్టింది. బాబీ డియోల్ తనదైన విలనిజం మెప్పించారు. అయితే, ఈ ట్రైలర్లో అదిరిపోయే సర్ప్రైజ్ ఏంటంటే.. హృతిక్ రోషన్ క్యామియో రోల్. అలాగే.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. కాగా వచ్చే జూలై 3న ‘ఆల్ఫా’ థియేటర్లలో విడుదల కానుంది. మొత్తంగా.. రెండున్నర నిమిషాల ట్రైలర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!