Allu Arjun : పుష్ప-2 సెన్సార్ రిపోర్ట్ ఇదే.. ఇక థియేటర్స్ లో జాతరే.!
- సెన్సార్ పనులు పూర్తి చేసిన పుష్ప
- సెన్సార్ టీమ్ నుండి పుష్ప టీమ్ కు అభినందనలు
- డిసెంబరు 5న రిలీజ్ కానున్న పుష్ప 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Siddharth : ‘మిస్ యు’ రిలీజ్ వాయిదా.. కారణం ఇదే..?
Also Read
- Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
- VrushaKarma : భారీ ధర పలికిన 'వృషకర్మ' నైజాం థియేట్రికల్ రైట్స్
- Raaka: 'రాకా'లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
- Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
కాగా ఈ బుధవారంతో షూటింగ్ ముగించాడు దర్శకుడు సుకుమార్. ఈ రోజు ఈ సినిమాను సెన్సార్ పనులు ఫినిష్ చేసారు. నేడు ఈ సినిమా చుసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ను జారీ చేసారు. సినిమాలో అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేస్తూ మరి కొన్ని కట్స్ చేయాలిని సూచించారు సెన్సర్ టీమ్. సినిమాలో కాస్త వైలెన్స్, హింస పాళ్ళు ఎక్కవుగా ఉండడంతో యూ ఏ ను జారీచేశారు. దింతో 18 సంవత్సరాలు దాటని పిల్లలకు పుష్ప -2 ను థియేటర్స్ లో చూసేందుకు అనుమతి లేదు. మొత్తం 3గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో వస్తోంది పుష్ప. సినిమాలోని జాతర ఎపిసోడ్ దాదాపు 25 నిముషాలు ఉంటుందట. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. సినిమా చుసిన అనంతరం పుష్ప టీమ్ కు విషెష్ తెలిపారు సెన్సార్ టీమ్. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు
తాజావార్తలు
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!