Allu Arjun : అల్లు అయాన్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?
- అన్ స్టాపబుల్ లో సందడి చేసిన అల్లు అర్జున్
- బన్నీ తో పాటు వచ్చిన అల్లు అయాన్ - అర్హ
- డిసెంబరులో స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేయగా రెండవ ఎపిసోడ్ కు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ విచ్చేశాడు. దీపావళి కానుకగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది ఆహా. ప్రస్తుతం రికార్డు మిలియన్ వ్యూస్ తో దూసుకువెళుతోంది. ఈ రెండు ఎపిసోడ్స్ తో పాటు మరికొందరు స్టార్స్ ఎపిసోడ్స్ ను కూడా షూట్ చేసారు మేకర్స్.
Also Read : Rakesh Varre : ఆకట్టుకుంటున్న ‘జితేందర్ రెడ్డి’ చిత్ర ట్రైలర్
Also Read
అందులో భాగంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప – 2 ఎపిసోడ్ కూడా షూట్ ఫినిష్ చేసారు. అయితే ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తో పాటు అయన ఇద్దరు పిల్లలు అల్లు అయాన్, అర్హ కూడా వచ్చారట. హోస్ట్ నందమూరి బాలకృష్ణ పిల్లలిద్దరితో సరదాగా అటపట్టిస్తూ పలు ప్రశ్నలు అడిగారట. అందులో భాగంగానే అల్లు అయాన్ ను నీకు ఇష్టమైన ఎవరు అని అడిగారట బాలయ్య. అందుకు బదులుగా అల్లు అయాన్ తనకు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇస్తామని చెప్పడంతో షోలో ఒక్కసారిగా చప్పట్లు విజిల్స్ తో మోగిందట. ప్రభాస్ చేసే యాక్షన్ చాలా ఇష్టం అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట హల్ చల్ చేస్తోంది. కానీ ఈ ఎపిసోడ్ ఇప్పట్లో స్ట్రీమింగ్ కు రాదని తెలుస్తోంది. పుష్ప -2 రిలీజ్ నాటికీ అనగా డిసెంబరు మొదటి వారం స్ట్రీమింగ్ కు తీసుకురానుంది ఆహా.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?