Allu Aravind : సాయి పల్లవి నా సొంత కూతురు లాంటిది..
- తండేల్ ప్రెస్ మీట్ నిర్వహించిన అల్లు అరవింద్
- సాయి పల్లవిపై కీలక వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిధా సినిమాతోటాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి పల్లవి కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. తన నటన, డాన్స్ తో సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయిది. గ్లామర్ షో కు దూరం గా ఉండే సాయి పల్లవి కథ ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ చైతన్య సరసన తండేల్ అనే సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి.మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : Pawan Kalyan: ఆగిపోయిన సినిమా మళ్లీ మొదలైంది!
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజాగా తండేల్ సినిమా రిలీజ్ డేట్ ప్రెస్ మెట్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. రిలీజ్ పై రోజులకొక డేట్ వినిపిస్తున్న నేపథ్యంలో . తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తునట్టు అధికారకంగా ప్రకటించారు. కాగా ఈ కార్యక్రమమంలో నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అల్లు అరవింద్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ” ఇటీవల సాయి పల్లవి నటించిన అమరన్ సినిమా చూసాను. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు నా కళ్ళలో నీళ్లుతిరిగాయి. సినిమా చివరలో ఆఖరున వచ్చే సీన్ లో సాయి పల్లవి నటన ప్రతి ఒక్కరిని కదిలించింది. ఆ ఎమోషన్ లోనే సాయి పల్లవితో మాట్లాడాలని బయటకు రాగానే ఆమెకు కాల్ చేసి మాట్లాడాను. నేను సాయి పల్లవిని ఎప్పుడూ సొంత కూతురులా చూస్తాను. నాకే గనక కూతురు ఉంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది’ అని అన్నారు. అమరన్ సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవిని అల్లు అరవింద్ పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!