Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ajithkumar Vidamuyarchi Sankranti Release Fix

AjithKumar : విదాముయార్చి సంక్రాంతి రిలీజ్ ఫిక్స్..

Published Date :December 8, 2024 , 2:45 pm
By subbarao kilari
  • అజిత్ తాజా చిత్రం విదాముయార్చి
  • కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్
  • సంక్రాంతి కానుకగా రిలీజ్ ఫిక్స్
AjithKumar : విదాముయార్చి సంక్రాంతి రిలీజ్ ఫిక్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళ స్టార్ హీరోలలో అజిత్‌ ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే  సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది.

Also Read : Pushpa -2 : హిందీ మూడు రోజుల కలెక్షన్స్.. ఊచకోత.!

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ పై అనుమానం నెలకొంది. అజిత్ నటిస్తున్న మరో సినిమా గుడ్ బాడ్ అగ్లీ పొంగల్ కు వస్తుందనే టాక్ కూడా వినిపించింది. కానీ ‘విదాముయార్చి’ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను చక చక ఫినిష్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే హీరో అజిత్ తన పాత్రకు డబ్బింగ్  ను అజర్‌బైజాన్‌  లోని బాకులో ఫినిష్ చేస్తూ  ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో ‘విదాముయార్చి’ సంక్రాంతి రిలీజ్ కు ఫిక్స్ అనే మాట వినిపిస్తోంది. అటు మైత్రీ వాళ్ళు కూడా తమ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ లో ఉన్నారు. చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘విదాముయార్చి’సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్  అంటున్నారు.
దర్శకుడి మాగిజ్ ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AjithKumar
  • AK
  • EffortsNeverFail
  • MagizhThirumeni
  • ToufanMehri

తాజావార్తలు

  • Chirag Paswan: బీహార్‌ ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన

  • Maganti Gopinath Daughters : ORRపై ఘోర ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.

  • Rehman Dakait: దావూద్ ఇబ్రహీంను తమ్ముడ్ని అత్యంత దారుణంగా చంపిన రెహ్మాన్ డకాయిట్

  • Sambarala Etigattu: ‘సంబరాల ఏటిగట్టు’లో సీనియర్ హీరో క్రేజీ రోల్! చూస్తే షాక్ కావాల్సిందే..

  • Delhi: ఆ వార్తలన్నీ అబద్ధం.. హార్ముజ్ దగ్గర వసూళ్లపై ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions