అందాల నటి అదా శర్మకి ఇన్ స్పిరేషన్ ఎవరో తెలుసా? ‘గ్రాండ్ మదర్’!
“మా బామ్మ నిజంగా గ్రేట్. ఆమె నాకు పెద్ద ప్రేరణ. ఆమెతో పరిచయం పొందిన ఎవరైనా ఇన్ స్పిరేషన్ పొందుతారు. సొషల్ మీడియాలో కూడా ఆమె ఇంకా ఎంతో మందిని ఉత్సాహపరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఆమె ఓ స్టార్!” అంటోంది అదా…
గార్జియస్ బ్యూటీ అదా శర్మ అప్పుడప్పుడూ గ్రాండ్ మదర్ వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది. ఇద్దరూ కలసి చిలిపి పనులు చేస్తూ నెటిజన్స్ ను ఉల్లాసరుస్తుంటారు! లెటెస్ట్ గా అదా అప్ లోడ్ చేసిన గ్రాండ్ మస్తీ గ్రాండ్ మదర్ వీడియోలో సూపర్ డ్యాన్స్ ఒకటి పర్పామ్ చేశారు! యాజ్ యూజ్ వల్ అదా అదరగొట్టింది. పెద్దావిడి మాత్రం అదా కంటే సూపర్బ్ గా అదరగొట్టేసింది!
గ్రాండ్ మదర్ తో గ్రాండ్ మస్తీ… ‘పార్టీ విత్ పాటీ’ అంటోన్న అదా శర్మ!
