ప్రముఖ నటికి కారు ప్రమాదం… స్నేహితురాలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటి యాషిక ఆనంద్ కారు ప్రమాదానికి గురైంది. సెంటర్ మీడియన్‌లోని మామల్లపురం సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో నటి యషిక ఆనంద్ గాయపడ్డారు. చెంగల్పట్టు జిల్లా మామల్లపురం నెక్స్ట్ ఇసిఆర్ రోడ్ లో తెల్లవారు జామున 1 గంటలకు సూలేరికాడు ప్రాంతంలో, వేగంగా వస్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న ఉన్న గుంటను ఢీకొట్టింది. ఇది చూసిన స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేసి, వారిని పూంచేరిలోని ఆసుపత్రికి పంపారు. కారులో ప్రయాణిస్తున్న నటి యాషిక ఆనంద్, ఆమె ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది.
Read Also : లేడీ సూపర్ స్టార్ కావాలంటున్న మెగాస్టార్
Also Read
- Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- Raviteja : 'ఇరుముడి' రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
- NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం తదుపరి చికిత్స కోసం వారిని చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో హైదరాబాద్‌కు చెందిన యషికా స్నేహితురాలు వల్లిచెట్టి భవానీ (28) మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భవానీ యునైటెడ్ స్టేట్స్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మమల్లాపురం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.
తాజావార్తలు
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!