Actress Vardhini: నటి శాడిజం.. ప్రియుడు ఆత్మహత్య!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Vardhini Yallarematts 25 Year Old Live In Partner Dies: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వేధింపులు తట్టుకోలేక నటి ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటి వర్ధిని యల్లారెమట్ తన 25 ఏళ్ల ప్రియుడిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు వచ్చాయి. అందిన సమాచారం మేరకు పోలీసులు నటిని అదుపులోకి తీసుకున్నారు. వర్ధిని యల్లారెమట్‌గా ప్రసిద్ధి చెందిన నటి వీణ ప్రియుడు అక్టోబర్ 1న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఆత్మహత్యకు నటి ప్రియుడి ఆ నటే కారణం అని కుటుంబం ఆరోపించింది. పెళ్లి కోసం నిత్యం ఒత్తిడి తెస్తున్న నటి ఒత్తిడి మేరకే ఈ చర్య తీసుకున్నట్టు ప్రియుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
Samantha: కొండాసురేఖ ఆరోపణలు.. అమ్మవారి సేవలో సమంత
Also Read
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేస్తున్న మదన్ గత ఏడాది కాలంగా వీణతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని తెలుస్తోంది. అయితే మదన్ ఈ సమయంలో పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అందుకే వీణతో పెళ్లికి మదన్ నిరాకరించాడు. అయితే వీణ మాత్రం అతడిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. వీణ మదన్ ఇంటికి కూడా వెళ్లి పెళ్లి టాపిక్ లేవనెత్తింది, మదన్ ఇంటికి వెళ్లి గొడవ చేసింది. ఆమె మదన్ కు హాని కలిగించేందుకు ప్రయత్నించినట్లు కూడా తెలిసింది. ఇక ఇప్పుడు మదన్ ఆత్మహత్య తర్వాత, పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు నమోదు చేశారు. అలాగే ఘటనా స్థలం నుంచి పోలీసులు కొంత సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!