ఇకపై అలాంటి కథా చిత్రాల్లోనే నటిస్తాను: అంజలి
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ అంజలి రీసెంట్ గా నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్’. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో కనిపించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. నివేదా థామస్, అనన్య, ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి వస్తున్న ఆదరణ పట్ల నటి అంజలి ఆనందం వ్యక్తం చేసింది. ‘వకీల్‌సాబ్ నేను ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే సినిమా. నా కెరీర్ లో ఓ మైలురాయిలా నిలుస్తుంది. ఇకపై మంచి కథా బలం ఉన్న చిత్రాల్లోనే నటిస్తాను. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ అంజలి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!