Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా ‘ఫౌజీ’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘వర్ల్డ్ ఆఫ్ ఫౌజీ’ అనే ప్రత్యేకమైన టీజర్ వీడియోను ఆ రోజే విడుదల చేసేందుకు చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ద్వారా ఫౌజీ వరల్డ్, ప్రభాస్ క్యారెక్టర్ లుక్‌ను ఆవిష్కరించబోతున్నారని సమాచారం.
మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ కూడా వేగంగా సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న భారీ యాక్షన్ షెడ్యూల్ అక్టోబర్ 20 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత సుమారు 10 రోజుల పాటు టాకీ పార్ట్ షూట్ చేయబోతున్నారట. ప్రభాస్ పై ఒక ప్రత్యేకమైన మాస్ మోంటాజ్ సాంగ్‌ను కూడా షూట్ చేసేందుకు షెడ్యూల్ ప్లాన్ చేసారు. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని భావిస్తున్న మేకర్స్, కొత్త ఫైట్ మాస్టర్ల నేతృత్వంలో ఒక ప్రధాన ఫైట్ సీక్వెన్స్‌ను రీషూట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, నవంబర్ చివరినాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 3న రిలీజ్ చేయాలనీ భావించిన మేకర్స్ వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్.
Also Read
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!