Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి మరో బంఫర్ ఆఫర్.. ఆ సినిమాలో ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇప్పుడు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది.. టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఖాతాలో మరో బడా ప్రాజెక్ట్ కూడా పడింది.. ఏకంగా సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి..
ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే మహేష్ బాబు పక్కన శ్రీలీలా హైలెట్ అయ్యింది. కానీ ఈ అమ్మడుకు అంత క్రేజీ టాక్ అయితే అందుకోలేదు.. ఆమె ఫ్యాన్స్ బాగా ఫీల్ అయ్యారు.. ఇప్పుడు మీనాక్షి వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ తన ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాతో పాటుగా దుల్కర్ లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తుంది..
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
ఇవే కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా లో కూడా హీరోయిన్ చేస్తుంది.. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ అమ్మడు దగ్గరకు వచ్చింది. అనిల్ రావిపూడితో కొత్త సినిమా ప్రకటించారు వెంకీ.. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.. ఈ సినిమాలో కూడా ఈ అమ్మడును హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఇవ్వబోతున్నారు.. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
తాజావార్తలు
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!