Censor Issues : జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎట్టకేలకు దళపతి విజయ్ జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్ చేయడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు తమిళ తంబీలు. కాదు కాదు ఫెస్టివల్ చేసుకుంటున్నారు. తమ సీఎం పేరును ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఈగర్లీ వెయిటింగ్. 12 కట్స్, కొన్ని మార్పులు, సవరణలు చేసిన సీబీఎఫ్సీ.. ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. జననాయగన్‌ను జులై ఎండింగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్.
రీసెంట్లీ ఓ మూవీ విషయంలో సీబీఎఫ్సీ చాలా స్ట్రిట్‌గా రూల్స్ ఫాలో అవుతోంది. మత పరమైన, వివాదాస్పదమైన టైటిల్స్, సీన్స్, కంటెంట్ ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో మేకర్స్ ఛేంజస్ చేయక తప్పనిపరిస్థితి. జన నాయగన్ మూవీ విషయంలో పెద్ద రాద్దాంతమే జరిగింది. ఎట్టకేలకు మార్పులు తప్పలేదు. కానీ నెక్ట్స్ టాక్సిక్ విషయంలో సెన్సార్ బోర్డ్ రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.. అంతే కాదు సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుస్తున్నారు. టాక్సిక్ నుండి ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ పరిశీలిస్తే.. వయెలెంట్ లేదంటే రొమాంటిక్ సీన్సే. గీతూమోహన్ దాస్ అడల్ట్ సినిమా చేస్తోందన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ యశ్ ఫిల్మ్.. ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే టాక్సిక్ సెన్సార్ గురించి సోషల్ మీడియాలో డిస్కర్షన్ షురూ అయ్యింది. జన నాయగన్కే ఇన్ని కట్స్ చెబితే.. టాక్సిక్ చూస్తే ఏం కట్ చేయాలో తేల్చుకోలేక సీబీఎఫ్సీ సభ్యులు తంటాలు పడతారేమోనని సెటైర్స్ పేలుస్తున్నారు. సెన్సార్ బోర్డుకు పీడకల రాబోతోంది అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. జన నాయగన్‌కు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఊపిరి పీల్చుకున్న కెవిఎన్కు మరోసారి తలనొప్పులు తప్పవంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read
- Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో 'వీరాధి వీరులు'
- Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? 'జైలర్ 2' తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
- Allu Arjun : అల్లుఅర్జున్ 'రాకా' 2027లో రావడం కూడా కష్టమేనా.?
- ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
తాజావార్తలు
-
Censor Issues : జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
-
Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. ‘లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్’ అంటూ ఫైర్!
-
Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో ‘వీరాధి వీరులు’
-
Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? ‘జైలర్ 2’ తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!