Kalki 2898 AD: షాకింగ్ : రిలీజ్ కు ముందే ఓటీటీలోకి భైరవ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bujji And Bhairava On Prime from May 31: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీని బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఈ సినిమాలో కమల్, అమితాబ్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న క్రమంలో ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని చిత్ర యూనిట్ గ్రాండ్ గా పరిచయం చేసింది.
Devananda: బాలనటిపై దారుణ ట్రోలింగ్.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
బుజ్జి ఒక రోబోటిక్ కార్. ఈ సినిమాలో బుజ్జి ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్. బుజ్జి కారుకు మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది. ఇక ఇప్పుడు సినిమా యూనిట్ చెప్పినట్టు ప్రభాస్ ‘కల్కి 2898AD’ మూవీ నుంచి ఓ సర్ప్రైజ్ టీజర్ ను ప్రైమ్ వీడియో పంచుకుంది. ‘భైరవా.. ఎప్పుడు చూసినా వెల్డింగ్ చేస్తూనే ఉంటావు’ అని ప్రభాస్తో చిన్న పిల్లలు మాట్లాడిన సంభాషణతో వీడియో మొదలైంది. ఈ నెల 31 నుంచి B&B(బుజ్జి, భైరవ) ప్రైమ్ వీడియోలో ఉంటారంటూ వీడియోతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. అంటే బుజ్జి, భైరవతో కలిసి చేసిన కామిక్ సిరీస్ ను ఈ నెల 31 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
surprise! surprise! say hello to bujji & bhairava 🦾#BujjiAndBhairavaOnPrime, May 31 pic.twitter.com/yz6574OdqA
— prime video IN (@PrimeVideoIN) May 27, 2024
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?