Salman Khan Firing Case: సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్.. అక్కడి నుంచే అంతా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bishnoi Gang Receive Help From Anti National Element Outside India In Salman Khan Firing Case: బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట జరిగిన కాల్పుల ఘటన అందరినీ కలచివేసింది. ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటనతో బాలీవుడ్ సూపర్‌స్టార్‌కు భద్రత కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన చిన్న లింక్‌ను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో నిందితులపై ముంబై పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) విధించారు. అరెస్టయిన ముగ్గురు నిందితుల కస్టడీని మరోసారి మే 8 వరకు పొడిగించారు. అదే సమయంలో ఇప్పుడు ఈ విషయంలో మరో పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరి మీద ముంబై పోలీసులు MCOCA విధించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భారతదేశం బయట ఉన్న దేశ వ్యతిరేక శక్తుల నుండి డబ్బు లేదా ఆయుధాల రూపంలో సహాయం లభించిందా అని ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఇప్పుడు అధికారులు తెలిపారు.
KCR : రైతు బంధు రాలేదు రుణ మాఫీ రాలేదు
Also Read
సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనపై విచారణ జరుపుతున్న నగర పోలీసు క్రైమ్ బ్రాంచ్ నిందితులు విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21), అనుజ్ థాపన్ (32)లను సోమవారం అరెస్టు చేశారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్న లారెన్స్, అమెరికా లేదా కెనడాలో ఉన్నట్లు భావిస్తున్న అతని తమ్ముడు అన్మోల్‌ను ఈ కేసులో నిందితులుగా భావిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్ అంతర్జాతీయంగా చురుకుగా ఉన్నందున, అతనికి భారతదేశం వెలుపల ఉన్న దేశ వ్యతిరేక శక్తుల నుండి ఆయుధాలు లేదా డబ్బు సరఫరా వంటి ఏదైనా సహాయం లభించిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు బిష్ణోయ్ ముఠా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భీభత్సం సృష్టించాలని భావించిందని, నగరంలోని వ్యాపారవేత్తలు, సినీ నటులు, బిల్డర్ల నుంచి డబ్బు వసూలు చేసేందుకు ముఠా సభ్యులు ప్రయత్నించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?