“బిగ్ బాస్-5” కంటెస్టెంట్స్ క్వారంటైన్ అప్పటి నుంచే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు 5 వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రసారం కానుంది. షో నిర్వాహకులు ఇటీవల కొత్త ప్రోమోను రూపొందించారు. ప్రోమోను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తారు. హీరో నాగార్జున వరుసగా మూడోసారి షో హోస్ట్‌గా చేయబోతున్నారు. ఇదిలా ఉండగా తాజా అప్డేట్ల ప్రకారం బిగ్ బాస్ పోటీదారులందరూ క్వారంటైన్ కు వెళ్ళబోతున్నారట. దానికి సంబంధించిన స్థలంతో పాటు తేదీ కూడా ఖరారు చేశారట మేకర్స్. ఆగస్టు 22న ఒక స్టార్ హోటల్లో కంటెస్టెంట్స్ క్వారంటైన్ కు వెళ్తారంట. 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అయిన తర్వాత వారిని బిగ్ బాస్ హౌజ్ కు తరలిస్తారని అంటున్నారు.
Read Also : అరకులో ఫ్యామిలీ తో చిల్ అవుతున్న యాంగ్రీ హీరో
Also Read
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
- Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
పోటీదారులందరూ హౌస్‌లోకి ప్రవేశించే ముందు రెండు టీకాలు వేయించుకోవాల్సిందేనట. ఇక “బిగ్ బాస్-5″లో పాల్గొనబోయేది వీల్లేనంటూ కొన్ని పేర్లు విన్పిస్తున్నాయి. టీవీ నటీమణులు లహరి, నవ్య స్వామి, ఉమ, యాంకర్లు వర్షిణి, శివ, లోబో, రవి, ప్రియాంక, నటి ప్రియ, కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్, డాన్స్ మాస్టర్స్ రఘు, హీరోయిన్ ఇషా చావ్లా, యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, నిఖిల్, విజె సన్నీ, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, భార్య తో కలిసి “ఆట” సందీప్ ఈ పాపులర్ లో పాల్గొనబోతున్నారు. ఇవి కేవలం రూమర్స్ మాత్రమే. “బిగ్ బాస్” నిర్వాహకులు అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించే దాకా అసలు విషయం లేదా కంటెస్టెంట్స్ గురించి తెలియదు.
తాజావార్తలు
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!