BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ చిత్రం సూపర్ హిట్ టాక్ తో రూ. 329.84 కోట్లు మైండ్ బ్లాకింగ్ వసూళ్లను సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మలయాళం సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్‌టైమ్ రికార్డ్ గా నిలిచిన ‘బెత్లేహెం కుటుంబ యూనిట్’ డిజిటల్ ప్రిమియర్‌కు సిద్ధమైంది.
గిరీష్ ఎ.డి దర్శకత్వంలో కుటుంబ కథాంశంతో, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్లలోకి వచ్చిన నాటి నుండి రికార్డు స్థాయి ఆక్యుపెన్సీతో కేరళలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ వర్గాలను ఆశ్చర్యపరిచే రీతిలో బాక్సాఫీస్ నంబర్లను నమోదు చేసింది. మలయాళ సినిమా పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘బెత్లేహెం కుటుంబ యూనిట్’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ లో ప్రసారమవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ రికార్డ్ బ్రేకింగ్ సినిమా, ఇప్పుడు ప్రాంతీయ భాషా ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాను ఒక్క మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. కుటుంబ సమేతంగా సరదాగా చూసి ఆస్వాదించడానికి ఈ బ్లాక్‌బస్టర్ సినిమాను మీ ఓటీటీ వాచ్‌లిస్ట్‌లో భాగం చేసుకోండి.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?