‘బంగార్రాజు’ డైరెక్టర్ కు బిగ్ ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ 2022 సంక్రాంతి విజేతగా నిలిచాడు. ఆయన దర్శకత్వంలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం “బంగార్రాజు” థియేటర్లలో దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు ఇప్పుడు మరో బిగ్ ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రముఖ తమిళ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ లో కళ్యాణ్ కృష్ణ బిగ్ వెంచర్ రూపొందబోతోంది. ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణను కలిసిన కెఇ జ్ఞానవేల్ రాజా ఆయన “బంగార్రాజు” చిత్రం సాధించిన విజయం గురించి అభినందించారు.
Read Also : పసందైన చిత్రాల ఎల్వీ ప్రసాద్
Also Read
“ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మేము తెలుగు సంక్రాంతి బ్లాక్ బస్టర్ “బంగార్రాజు” దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో అతని తదుపరి భారీ వెంచర్ కోసం కలిసి పని చేయబోతున్నాము. ఇతర వివరాలు త్వరలో..’’ అని స్టూడియో గ్రీన్ ప్రకటించింది. ఇక మరోవైపు ‘బంగార్రాజు’ థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాగార్జున ముందుగా చెప్పినట్టుగానే ‘బంగార్రాజు’ పండగ లాంటి సినిమా. నాగ చైతన్య కొత్త లుక్, కృతి శెట్టితో ఆయన జోడి మరింత కొత్తగా కన్పిస్తూ, నాగార్జునలో ఫుల్ జోష్ అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రియులను విశేషంగా ఆలరిస్తున్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!