Bachhala Malli: “మా ఊరి జాతరలో” అని పాట పాడుకుంటున్న అల్లరోడు
- జాతరలో రొమాన్స్ చేస్తున్న అల్లరి నరేష్
- సీతారామం ఫేం విశాల్ చంద్రశేఖర్ కంపోజ్
- అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allari Naresh Upcoming Movie Bachhala Malli First Single: అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం “బచ్చల మల్లి”. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి హీరో నరేష్ బర్త్‌డే గ్లింప్స్ మరియు పోస్టర్స్ కి కూడా మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని కిక్ స్టార్ట్ చేశారు. తాజాగా ఇవాళ “మా ఊరి జాతరలో” అనే ఫస్ట్ సింగల్ రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read: SIIMA 2024: సైమా 2024.. దసరా vs హాయ్ నాన్న.. నానితో నానికే పోటీ!
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
‘సీతారామం’ ఫేం విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను గౌరీ హరి, సింధు విశాల్ ఆలపించిగ శ్రీమణి లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కానుంది. ఇక ఈ మూవీలో నరేష్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. అల్లరి నరేష్‌ని డైరెక్టర్ సుబ్బు మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఆ విషయం రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ చూస్తుంటేనే తెలిసిపోతోంది. అలానే ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
China halts J10CE Delivery: భారత్ రఫేల్‌పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు!
-
SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
-
BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
-
IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!