Ashu Reddy : తన బ్యూటీ పై బోల్డ్ కామెంట్స్ చేసిన అషు రెడ్డి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందాల తార అషు రెడ్డి సోషల్ మీడియా లో ఎంత పాపులర్ అయిందో అందరికీ కూడా తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంత గా మంచి గుర్తింపు పొందింది అషు రెడ్డి.నటి గా కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది.బిగ్ బాస్ 3 తెలుగు లో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని బాగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెర పై కూడా బాగా అదరగోడుతుంది.. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియా లో చేస్తున్న గ్లామర్ షో ఎంతో బోల్డ్ గా మారింది.అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో రెచ్చగొడుతుంది.రాంగోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ తో అషురెడ్డి మరింత గా పాపులర్ అయింది. సినిమాల్లో అయితే ఆమెకు అంతగా ఆకట్టుకునే పాత్రలు మాత్రం దక్కడం లేదు.
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ యువతని బాగా ఆకర్షిస్తోంది. ముఖ్యం గా అషు రెడ్డి అంటే జూనియర్ సమంత అని అందరూ అనుకుంటారు.అలాగే యూత్ ని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ బాగా వైరల్ గా మారాయి. అషురెడ్డి హాట్ హాట్ డ్రెస్సుల్లో యూత్ ని బాగా ఆకట్టుకుంది.తాజాగా ఆమె చిరుత చర్మం లాంటి డ్రెస్ ను వేసుకొని నడి రోడ్డుపై మైండ్ బ్లోయింగ్ ఫోజులతో రెచ్చగొట్టింది.కళ్ళు చెదిరే విధంగా టైట్ ఫిట్ డ్రెస్ లో అషురెడ్డి అందాల హొయలు పోతూ కనిపించింది.ఈ ఫోటోల కు అషురెడ్డి కొంటెగా క్యాప్షన్ కూడా ఇచ్చింది.ఆడవారి శరీరం లో మోస్ట్ బ్యూటిఫుల్ అందాలు ఇక్కడ వున్నాయి అంటూ హాట్ గా కామెంట్ చేసింది అషు.ఇలా సోషల్ మీడియాలో పాపులర్ అయిన కూడా ఆమె కు సినిమా అవకాశాలు మాత్రం తక్కువ గానే వస్తున్నాయి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!