Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ante Sundariniki Special Video Out Now

Ante Sundariniki: ఇంకోసారి వాటి గురించి మాట్లాడితే మొహం పగిలిపోతుంది అంటున్న నాని

Published Date :February 23, 2022 , 5:26 pm
By Roja Pantham
Ante Sundariniki: ఇంకోసారి వాటి గురించి మాట్లాడితే మొహం పగిలిపోతుంది అంటున్న నాని
  • Follow Us :
  • google news
  • dailyhunt

న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అంటే సుందరానికీ. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే ఈ రోమ్ కామ్ ఎంటర్‌టైనర్ నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, స్పెషల్ వీడియో నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. ఇక గురువారం నాని పుట్టినరోజు కావడంతో ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి నాని కి బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. బర్త్ డే హోమం పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. K.P.V.S.S.P.R సుందర ప్రసాద్ అనే బ్రాహ్మణ యువకుడు తన కుటుంబ సభ్యుల వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు. చిన్నతనం నుంచి అనేక గండాలు ఉన్నాయని హోమాలు చేయిస్తూ ఉంటారు.

https://www.youtube.com/watch?v=v97rAjyN_hQ

ఇక హోమాల వలన, గండాల వలన విసిగిపోయిన సుందరం పడే ఫస్ట్రేషన్ ని వినోదాత్మకంగా చూపించాడు దర్శకుడు. ఇక చివర్లో సుందరం చిన్నపిల్లాడిలా ‘మొహం పగిలిపోతుంది’ అని అమ్మా – అమ్మమ్మతో వాదించడం హిలేరియస్ గా అనిపించకమానదు. బ్రాహ్మణ యువకుడిగా నాని ఒదిగిపోయాడు. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తానికి సుందరానికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు మేకర్స్. “‘అంటే.. మా వాడి జాతకం ప్రకారం ‘బర్తడే హోమం’ జరిగిన 108 రోజులు వరకు బయటికి రాకూడదన్నారు. అందుకే జూన్ 10న మిమ్మల్ని నవ్వించడానికి థియేటర్ కి వస్తున్నాడు. హ్యాపీ బర్త్ డే సుందర్. బ్లాక్ బస్టర్ ప్రాప్తిరస్తు” అని చిత్ర బృందం పేర్కొంది. మరి ఈ సినిమాతో నాని ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ante Sundaraniki
  • natural star nani
  • Nazriya Nazim
  • special video
  • tollywood movie

తాజావార్తలు

  • Water Crisis: తాగడానికి చుక్క నీరు కూడా దొరకదా? డేంజర్‌ జోన్‌లో హైదరాబాద్‌!

  • Potti Sriramulu Statue: నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం!

  • Rajya Sabha Elections: పోటీ లేకుండానే విక్టరీ.. రాజ్యసభ ఎన్నికల్లో 26 స్థానాలు ఏకగ్రీవం.. మూడు రాష్ట్రాల్లో మాత్రం!

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Bollywood : సినిమా వసూళ్లు దేశ జనాభా కంటే ఎక్కువ ఉంటున్నాయి.. ప్రియదర్శన్ వైరల్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions