యదార్థ సంఘటనలతో గ్రామీణ ప్రేమకథా చిత్రమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనిష్క్ రెడ్డి, అంకిత సాహు జంటగా నటిస్తున్న తొలి చిత్రం షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోస్ లో మొదలైంది. రిచా భట్నాగర్, విజయలక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తనిష్క్ రెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ‘జెర్సీ, మళ్ళీ రావా’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన మాధవ్ మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘చిత్ర నిర్మాతలు బ్యాక్ ఎండ్ లో ఉండటంతో తాను ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు తనిష్క్ రెడ్డి తెలిపాడు. ‘యదార్థ సంఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ ఇదని; ఎమోషన్, యాక్షన్ వంటి స్ట్రాంగ్ కంటెంట్‌తో వస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ని అక్టోబర్ చివరి వారం మొదలు పెడతామ’ని దర్శకుడు మాధవ్ మూర్తి చెప్పాడు. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు తెలిపారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వెంకట్ యాదవ్ క్లాప్ కొట్టగా, జ్యోత్స కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
- Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
తాజావార్తలు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?