Site icon NTV Telugu

Animal Collections: కలెక్షన్స్ తో తగలబెట్టస్తున్న యానిమల్…నాలుగు రోజులా కలెక్షన్ ఎంత అంటే… ?

Animal Collection’s Sunami  In Everwhere: సందీప్ రెడ్డి వంగ దర్శకతవం లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించిన చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా ఏ రేంజ్ లో సినిమా తీశాడు అంటే.. ఆ యాక్షన్ సీన్స్ నుంచి ప్రేక్షకులు బయటికి రాలేకపోతున్నారు. రణబీర్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అంటే ఇదే అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని.. రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తోంది.ఈ సినిమా dec-1 రిలీజ్ అయ్యి మొదటి రోజు 116కోట్లు కన్నా డే-2 120కోట్లు , డే-3 121కోట్లు  కలెక్షన్స్ వచ్చాయి. సండేకి 356 కోట్ల మార్క్ ని రీచ్ అయిన అనిమల్ మూవీ మండేతో 425 కోట్లు గ్రాస్ కలెక్షన్లను క్రాస్ చేసింది.ప్రస్తుతం ఈ మూవీ 500 కోట్లు కలెక్షన్స్ వైపు దోసుకుపోతుంది.రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తుంది.210 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయినా అనిమల్ మూవీ మొదటి రెండు రోజుల్లోనే అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి సినిమా సత్తా చూపించింది.ఇంకా ఈ మూవీ లాంగ్ వీకెండ్ రన్ అయితే 1000cr మార్క్ ని టచ్చేయొచ్చు.

Also Read: Deepak Chahar: దక్షిణాఫ్రికా టూర్‌కు దీపక్ చహర్ దూరం.. వదిలి వెళ్లలేనంటూ భావోద్వేగం!

ఈక యానిమ‌ల్ మూవీ తెలుగు వెర్ష‌న్ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము రేపుతోంది. రెండు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. మొత్తంగా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో 44 కోట్ల‌కుపైగా గ్రాస్‌ను, 23 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాను దాదాపు 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేశారు. నాలుగు రోజుల్లో దిల్‌రాజుకు యానిమ‌ల్ మూవీ 7 కోట్ల వ‌ర‌కు లాభాల‌ను మిగిల్చింది.హిందీలో జనవరి 25 వరకూ పెద్ద సినిమాలు లేవు కాబట్టి అనిమల్ మూవీ కలెక్షన్స్ లో హ్యూజ్ డ్రాప్ కనిపించే అవకాశం లేదు. 48.92 ఆకుపెన్సీని మైంటైన్ చేస్తున్న అనిమల్ సినిమా ఓవరాల్‌గా రణబీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అనిమల్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు భారీ వసూళ్లు రాబట్టడం గ్యారెంటీ.

Exit mobile version