Anil Ravipudi : మెగా ఫాన్స్ నన్ను లాక్కెళ్ళి ముద్దు పెట్టాలని చూశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మెగా బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.
Also Read: Maruthi: నలుగురు చెడుగా మాట్లాడితే నలభై మంది వెళ్లి సినిమా చూస్తున్నారు.
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ఈ థాంక్ యూ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ. ఈ సంక్రాంతిని కూడా నాకు ఇంత మెమొరబుల్ గా చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్యూ సో మచ్. మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి సినిమాలు తీసి మీకు ఆనందాన్ని ఇచ్చి దాని ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా కెరీర్ లో చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసిన స్క్రిప్ట్ ఇది. 25 రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేశాను. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. కాసేపు చిరంజీవి గారు అనకుండా సగటు ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎలా అభిమానిస్తారో అనుకుంటే.. డైలాగులు చాలా కూల్ గా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్ తో మాట్లాడాలంటే దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది… చిరంజీవి, కంటి నుంచి నీళ్లు బయటికి రాకుండా మనందరినీ ఏడిపించాలంటే… చిరంజీవి, డ్యాన్స్ ని గ్రేస్ ఫుల్ గా చేయాలంటే.. చిరంజీవి, వందమంది ఫైటర్స్ ఎదురుగా నిలబడితే ఒక ఆటిట్యూడ్ తో సిగరెట్ వెలిగించి బాసిజం చూపించాలంటే.. చిరంజీవి.. ఇలా చెప్పుకుంటూ పోతే నటనలో ఉన్న నవరసాలని అద్భుతంగా అందంగా తన మార్క్ స్టైల్ తో మనందరికీ ప్రజెంట్ చేసింది చిరంజీవి, అలాంటి చిరంజీవి గారికి కథ రాస్తున్నప్పుడు ఆయనలో ఉన్న ప్రత్యేకతలు అన్నిటిని కలుపుకుంటూ వెళ్లిపోయాను.
Also Read: Maruthi: హారర్ మూవీస్’లో దెయ్యాన్ని చంపడం ఈజీ.. ఎలాగైనా చంపొచ్చు!
ఆయన కొన్ని దశాబ్దాలుగా ఎలా అలరించారో అవన్నీ కలుపుకుంటూ వెళ్లాను. అందుకే స్క్రిప్టు అంత ఫాస్ట్ గా ఫినిష్ అయ్యింది. ఇందులో రాసిన ప్రతి సీన్ కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే. అందుకే ఈ క్రెడిట్ మొత్తం చిరంజీవి గారికి ఇస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి గారి అభిమానులు, చిరంజీవి గారిని ఒక నటుడు అభిమానించే ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి గారు ఈ సినిమాలో అడుగడుగునా ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసే అవకాశం నాకు కల్పించారు. అభిమానులు చూపిస్తున్న ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను కొంతమంది మెగా ఫాన్స్ నన్ను లాక్కెళ్ళి ముద్దు పెట్టాలని కూడా చూశారు.( నవ్వుతూ) అంత అభిమానం చూపిస్తున్నారు. వాళ్ళు చూపిస్తున్నారు అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ఇదంతా కుదిరింది అంటే దానికి కారణం చిరంజీవి గారు అంటూ ఎమోషనల్ అయ్యారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!