Sravanthi : యాంకర్ స్రవంతి అంటే సోషల్ మీడియాకు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఫొటోలు ఆ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. అందాలను దాచుకోకుండా చూపించడం అంటే స్రవంతికి తెగ ఇంట్రెస్ట్. అందుకే నిత్యం హాట్ హాట్ అందాలతో హల్ చల్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో అటెన్షన్ తన వైపుకు తిప్పుకోవడం ఈ బ్యూటీకి అలవాటే.
Read Also : Rashmika : ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని..
తాజాగా మరోసారి ఇలాంటి క్యూట్ ఫొటోలతో హల్ చల్ చేసింది. ఇందులో రెండు జడలు వేసుకుని.. పొట్టి డ్రెస్ లో ఘాటు ఫోజులు ఇచ్చింది. పైగా తాను గుడ్ గర్ల్ అన్నట్టు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతైనా స్రవంతి అందాలకు తిరుగు లేదు అంటూ ఆమె ఫాలోవర్లు కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ నడుమ స్రవంతి లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. సినిమాల ఫంక్షన్లను కూడా తానే హ్యాండిల్ చేసేస్తోంది.
Read Also : Theater Incidents : థియేటర్లలో పిచ్చి వేశాలు.. అంత ఖాళీగా ఉన్నారా..?
