NTV Telugu Site icon

Sreemukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి గ్లామర్ మెరుపులు..

Srimukhi

Srimukhi

బుల్లితెర యాంకర్స్ ఈమధ్య హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా కనిపిస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు.. అందులో యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బుల్లితెరపై ఈ అమ్మడు హడావిడి కాస్త తగ్గిన కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ మాత్రం పెంచుకుంటూ వస్తుంది.. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా దూసుకుపోతోన్న అందాల భామ శ్రీముఖి. ఈ అమ్మడు ప్రస్తుతం టెలివిజన్ లో లీడింగ్ లో ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లుక్ లో సెగలు పుట్టిస్తుంది…

ఈ అమ్మడు డార్క్ పింక్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్, చున్నీలో బుల్లితెర రాములమ్మ మెరిసిపోయింది. ట్రెడిషనల్ వేర్ లో మెస్మరైజ్ చేస్తూ ఆకట్టుకుంది… శ్రీముఖి ఎక్కువగా ట్రెండీ వేర్స్ లో కంటే తన షోల్లో ట్రెడిషనల్ వేర్ లోనే కనిపిస్తూ జనాలను తన వైపు తిప్పుకుంటుంది.. మరోవైపు సంప్రదాయ దుస్తుల్లో ఈ ముద్దుగు మ్మ ఎంత అందంగా కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా కూడా అంతే అందంతో కట్టిపడేసింది.. మరోవైపు శ్రీముఖి గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది.. ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు హీటేక్కించింది ముద్దుగుమ్మ..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. మరింత ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.. ఒకవైపు శ్రీముఖి బుల్లితెరపై తన హవాను కొనసాగిస్తూనే.. మరోవైపు వెండితెరపైనా మెరుస్తోంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో వచ్చిన ఆఫర్లను మాత్రం వినియోగించుకుంటోంది.. కొన్ని సినిమాల్లో నటించింది.. ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’లో కీలక పాత్రలో నటిస్తోంది. ఆగస్టు 11 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.. దీంతో పాటు మరో రెండు సినిమాలకు సైన్ చేసిందని సమాచారం..