NTV Telugu Site icon

Anasuya: వాటిని చూపిస్తూ అనసూయ షో.. అందరి చూపు ఆ పుట్టుమచ్చ మీదనే

Anasuya

Anasuya

Anasuya: టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. మొన్నటివరకు ఆంటీ అన్నందుకు గొడవ చేసి.. పోలీసుల వరకు వెళ్ళింది. ఆ తరువాత తన భర్తను ఎవరో నెటిజన్ వాడు అన్నందుకు.. తనదైన శైలిలో బుద్ధిచెప్పి షాక్ ఇచ్చింది. ఇక నిత్యం తన అందాల ప్రదర్శన చేస్తూ ఒకపక్క ప్రశంసలను, ఇంకోపక్క విమర్శలను అందుకుంటూ.. కెరీర్ ను కొనసాగిస్తోంది. అనసూయ.. ఇద్దరు బిడ్డల తల్లి. ఎంత ఏజ్ కాకపోయిన తల్లి అయ్యాకా.. తన బిడ్డలు తనను చూసి ఎబెట్టు గా ఫీల్ అవ్వకూడదు అనేలా ఉండాలి అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. కానీ, అను మాత్రం నా జీవితం, నా ఇష్టం అంటూ నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది.

Upasana Konidela: మొదటిసారి బేబీ బంప్ తో కనిపించిన మెగా కోడలు.. రూమర్స్ కు చెక్

తాజాగా అనసూయ క్యాజువల్ డ్రెస్ లో కిక్ ఎక్కించింది. మేకప్ లేకుండా.. పిల్లలతో పాటు గేమ్ సెంటర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. చిన్న షార్ట్ వేసుకొని థైస్ అందాలను అలా వదిలేసింది. అంతేకాకుండా తన షర్ట్ పై ఉన్న కొటేషన్ ను చదువుకోమని క్యాప్షన్ ఇచ్చింది. దానిపై.. ‘థిక్ థైస్.. థిన్ పేషెన్స్’ అని రాసి ఉంది. దీని అర్ధం ఈ ఫోటోలకు అనసూయ ఫోజ్ ఇచ్చినప్పుడే తెలిసిపోయి ఉంటుంది. థిక్ థైస్ ను చూపిస్తూ.. అమ్మడు కొంటె చూపులతో గిలిగింతలు పెడుతుంది. ఇక్కడ వరకు ఒకే కానీ.. నెటిజన్స్ మాత్రం ఆ థైస్ పైన ఉన్న పుట్టుమచ్చను మార్క్ చేశారు. వావ్ .. సూపర్ అంటూ.. ఆ పుట్టమచ్చపైనే ఫోకస్ పెడుతున్నారు. దీంతో అనసూయ అభిమానులు దయచేసి ఈ ఫోటోలను డిలీట్ చేయమని చెప్పుకొస్తున్నారు. ఇద్దరు బిడ్డల తల్లివి.. ఇలా థైస్ షో చేస్తున్నావ్.. పిల్లలు చుస్తే ఏమనుకుంటారు అని కొందరు.. అనసూయ భర్త భరద్వాజ్ పెట్టి పుట్టాడు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ కామెంట్స్ పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show comments