NTV Telugu Site icon

Allu Arjun: జవాన్ కి పుష్పగాడి రివ్యూ… నెక్స్ట్ అట్లీతో కన్ఫార్మ్

Allu Arjun

Allu Arjun

జవాన్ సినిమా రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులని బ్రేక్ చేస్తుంది. ఆరు రోజుల్లో ఆరు వందల కోట్లు రాబట్టి ఫస్ట్ వీక్ ఎండింగ్ కి వెయ్యి కోట్ల మార్క్ రీచ్ అవ్వడానికి రెడీగా ఉన్న జవాన్ సినిమాకి పుష్పరాజ్ రివ్యూ ఇచ్చాడు. జవాన్ సినిమాను చూసిన అల్లు అర్జున్ ఒక పెద్ద ట్వీట్ తో తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పాడు. సినిమాకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి షారుఖ్ వరకూ అందరినీ పేరు పేరున అడ్రెస్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేసాడు.

“Biggg Congratulations to the whole team of #JAWAN for this mammoth blockbuster . Warm regards to the entire cast , technicians, crew & producers of #JAWAN @iamsrk garu’s Massiest avatar ever , charming the whole of India & beyond with his swag . Truly happy for you sir , we prayed this for you @VijaySethuOffl garu is so terrific in his role as always. @deepikapadukone elegant , effortless & impactful star presence. #Nayanthara shines brightest on a national scale @anirudhofficial you are making everyone in the nation go on loop to your music. Biggg Biggg Congrats for @Atlee_dir garu for making us all proud , delivering thought-provoking commercial film & creating history at the Indian box office” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసాడు. గత కొన్ని రోజులుగా అట్లీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో చేయబోతున్నాడు అనే వార్త వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ట్వీట్ మరింత వైరల్ అవుతోంది. కమర్షియల్ సినిమాలని పీక్ స్టీజ్ లో తెరకెక్కించే అట్లీకి పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కలిస్తే మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ.