Kalki2898AD : కల్కి – 2 లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సృష్టించిన ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సీక్వెల్లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె పాత్ర విషయంలో మాత్రం ట్విస్ట్ ఇచ్చేలా ఉంది ఈ న్యూస్. గతంలో ప్రచారం జరిగినట్లుగా ఆలియా సినిమాలో ‘సుమతి’ పాత్రను పోషించడం లేదట. నిజానికి కల్కి మొదటి భాగంలో దీపికా పదుకొనె పోషించిన సుమతి పాత్ర కీలకంగా ఉంటుంది. కానీ వర్కింగ్ అవర్స్, రెమ్యునరేషన్ వంటి కారణాలతో దీపికా ఈ సీక్వెల్ ను వైదొలిగింది.
ఈ నేపథ్యంలో దీపిక పోషించిన ‘సుమతి’ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై గత కొద్దిరోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘కల్కి 2’ బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ జాయిన్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఆమెది సుమతి రోల్ కాదు. సినిమాలో కీలకంగా వచ్చే ఓ స్పెషల్ రోల్లో కనిపించబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. అంతేకాదు ఆలియా భట్ ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన కొంతమేర షూటింగ్‌ను కూడా పూర్తి చేసేసిందట. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన ఆలియా ఈ విజువల్ వండర్‌లో నటిస్తే సినిమాకు మరింత మైలేజ్ రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక దీపిక ప్లేస్‌లో స్టార్ క్వీన్ సాయి పల్లవి నటిస్తోంది. త్వరలోనే ఆలియా భట్‌తో పాటు సాయి పల్లవి ఆన్ బోర్డ్ పై అధికారక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..