అక్షయ్ కుమార్ కు మాతృవియోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ తల్లి నేడు తుది శ్వాస విడిచారు. తల్లి అనారోగ్యం బారిన పడిందని తెలియడంతో సెప్టెంబర్ 6న లండన్ నుంచి ఇండియా చేరుకున్నారు అక్షయ్ కుమార్. ఆయన తన నెక్స్ట్ మూవీ షూటింగ్ నిమిత్తం లండన్ వెళ్లారు. అక్షయ్ తల్లి శ్రీమతి అరుణ భాటియా వృద్ధాప్యం కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఇక అక్షయ్ తన తల్లి చివరి సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని షూటింగ్ ను సైతం మధ్యలోనే వదిలేసి వచ్చారు. గత రెండ్రోజుల నుంచి ఆసుపత్రిలో తల్లి దగ్గరే ఉన్న ఆయన ఆమె కోసం తన అభిమానులు, శ్రేయోభిలాషులు అంతా ప్రార్థించాలని కోరారు. ఆ ప్రార్థనలు తనకు, తన తల్లి ఆరోగ్యానికి బలం చేకూరుస్తాయని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశారు.
Read Also : డ్రగ్స్ కేసులో నేడు విచారణకు హీరో రానా
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
కాగా నేడు అరుణ భాటియా మరణం గురించి అక్షయ్ సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించారు. తన తల్లిని హఠాత్తుగా కోల్పోవడంతో ఈ నటుడు తీవ్ర షాక్‌కు గురయ్యాడు. ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ అక్షయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. “ఆమె నా కోర్. ఈ రోజు నేను భరించలేని నొప్పిని అనుభవిస్తున్నాను. మా అమ్మ శ్రీమతి అరుణ భాటియా ఈ ఉదయం ప్రశాంతంగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి, ఇతర ప్రపంచంలో నాన్నతో కలిసిపోయారు. నేను, నా కుటుంబం మీ ప్రార్థనలను గౌరవిస్తాము. ఓం శాంతి” అని అక్షయ్ కుమార్ పోస్ట్ చేసారు. కాగా అక్షయ్ ప్రస్తుతానికి సినిమాల నుండి విరామం తీసుకుంటాడని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!