Akshay Kumar: ఆ సినిమాల నుంచి నన్ను కావాలనే తప్పించారు: అక్షయ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘స్కై ఫోర్స్’ మూవీ ఒకటి. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత దేశ మొదటి వైమానిక దాడి ఆధారంగా ఈ సినిమా రూపొందగా. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అక్షయ్ కుమార్.. ప్రేక్షకులపై OTT ప్రభావం గురించి మాట్లాడుతూ..వైరల్ కామెంట్స్ చేశాడు
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత సినిమాల తీరు, ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. అందుకే థియేటర్లలో సక్సెస్ రేట్ పడిపోయింది. ప్రేక్షకులు బాగా ఓటీటీలకు అలవాటు పడిపోయారు. ఏదైనా సినిమా రిలీజైతే ఓటీటీలోకి వచ్చాక చూస్తాం అనే పరిస్థితి వచ్చేసింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఎలాంటి సినిమాలు చేయాలో తెలియని అయోమయం నెలకొంది. వాళ్లు ఎక్కువగా ఎంటర్టైనర్, భారీ చిత్రాలు ఇష్టపడుతున్నారు. కానీ అని వేళల బారీ సినిమాలు హిట్ కాకపోవచ్చు’ అని తెలిపాడు.
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
అయితే బాలీవుడ్ లో అక్షయ్ నటించిన ‘భూల్ భులయ్యా’ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. కానీ తర్వాత వచ్చిన ఈ మూవీ రెండు సీక్వెల్స్‌లో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేశాడు. అవి ఇంకా పెద్ద సక్సెస్ అయ్యాయి. ఇందులో భాగంగా మరి సీక్వెల్స్‌లో మీరెందుకు నటించలేదు అని అక్షయ్‌ని అడిగితే.. ‘వాటిలో నేను నటించకపోవడం అంటూ ఏమీ లేదు.. ఆ చిత్రాల నుంచి నను తప్పించారు’ అని అక్షయ్ సిపుల్‌గా తెలిపారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!