అఖిల్ షాకింగ్ లుక్… ‘ఏజెంట్’ కోసం ఇంతలా మారిపోయాడా!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ ఉత్సాహంతో నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టాడు. తన తదుపరి చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా కోసం అఖిల్ షాకింగ్ ట్రాన్సఫార్మేషన్ లోకి మారిన విషయం తెలిసిందే. ‘ఏజెంట్’ షూటింగ్‌ను ప్రారంభించే ముందు తన లుక్స్ కోసం జిమ్ లో నెలల తరబడి కష్టపడ్డాడు. ఈ స్టైలిష్ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ గూఢచారిగా నటిస్తున్నాడు. దానికి తగినట్లుగానే ఉన్న అఖిల్ కొత్త మేకోవర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అఖిల్ ఇటీవలి లుక్‌లో తన బీస్ట్ లుక్ తో అందరినీ ఆకర్షించాడు. పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డంతో తన కండరపుష్టిని పిక్ లో చూపించాడు.
తాజాగా మరోసారి తన సరికొత్త లుక్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. బలమైన కండలను ప్రదర్శిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం అఖిల్ కు సంబంధించిన ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇక రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. సురేందర్ రెడ్డి దర్శకుడు కాగా, సాక్షి వైద్య కథానాయిక. మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి… అఖిల్ కెరీర్‌లో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ‘ఏజెంట్’లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!