Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Ajiths Next To Have Nagarjuna In A Key Role

తమిళ స్టార్ హీరో సినిమాలో టాలీవుడ్ కింగ్

Published Date :February 2, 2022 , 7:57 am
By Prakash
తమిళ స్టార్ హీరో సినిమాలో టాలీవుడ్ కింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళ సూపర్ స్టార్ అజిత్ మళ్లీ హెచ్ వినోద్‌తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి బోనీ కపూర్ కూడా రెడీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చి 9న ప్రారంభం కానుండ‌గా మేక‌ర్స్ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ లోనే సినిమా ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో పోలీస్ కమీషనర్ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోల పేరును పరిశీలిస్తున్నారట మేకర్స్. అందులో మన టాలీవుడ్ కింగ్ నాగార్జున పేరు ముందు వరుసలో ఉందని తెలుస్తోంది. నాగార్జున టాలీవుడ్ లో హీరోగా చేస్తూనే హిందీలో ‘బ్రహ్మాస్త్ర’లో అతిథిగా కన్పించబోతున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను కూడా ఈ పాత్ర కోసం మేకర్స్ పరిశీలిస్తున్నారు.

Read Also : సామ్ టీ షర్ట్ ధర, దానిపై ఉన్న వర్డ్స్ రెండూ షాకింగ్!!

కాగా ఈ భారీ ప్రాజెక్ట్ లో సౌత్ నుంచి పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అజిత్‌ పక్కన అదితి రావు హైదరీ కథానాయికగా నటించనుంది. ఈ నెలలో నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేసి ఆరు నెలల్లో షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అజిత్ నెక్స్ట్ మూవీ ‘వాలిమై’ ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక నాగార్జున ఇటీవలే ‘బంగార్రాజు’తో హిట్ అందుకుని, నెక్స్ట్ మూవీ ‘ఘోస్ట్’ షూటింగ్ కు సిద్ధమవుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajith
  • Boney Kapoor
  • Ghost
  • H Vinoth
  • Mohan Lal

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions