స్టార్ సిస్టర్స్ నేహా శర్మ, అయేషా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ఈ హాట్ సిస్టర్స్ పెట్టే మంటల గురించి అర్ధమవుతుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తారు. చిరుత చిత్రంతో తెలుగులో రచ్చలేపిన నేహా.. ఆ తరువాత టాలీవుడ్ లో అంతంత మాత్రంగానే కనిపించింది. ఇక ఈమె ప్రస్తుతం తన చెల్లెలిని స్టార్ గా చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కుర్రాళ్లను ఎలా ఎట్రాక్ట్ చేయాలి.. అవకాశాల కోసం ఎంతగా ఎదురుచూడాలి అనేదామీద అమ్మడు చెల్లెలికి పాఠాలు చెప్తోంది. ఇక అక్క దగ్గర పాఠాలు నేర్చుకున్న చెల్లి ఊరకనే ఉంటుందా.. ఇదిగో ఇలా హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో ఎద అందాలతో పాటు థైస్ షో చూపించేసింది. ప్రతుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అక్క చెప్పిన పాఠాలు .. చెల్లికి ఎంతలా ఉపయోగపడతాయో చూడాలి.
స్టార్ హీరోయిన్ సిస్టర్ థైస్ షో.. అవకాశాల కోసం మరీ ఇంతలానా ..?
